India Vs West Indies 2018, 2nd ODI : Kohli is on par with Sachin in ODI cricket : Ganguly| Oneindia

2018-10-26 160

India skipper Virat Kohli has hit an all-time high when it comes to being one of the most consistent batsmen in world cricket at the moment and former skipper Sourav Ganguly believes that words aren’t enough to descrive his performance day-in and day-out on the international stage.
#IndiaVsWestIndies2018
#2ndODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
#pune

మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. తాజాగా విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే.